సీఎం కేసీఆర్‌ను కలిసి మంత్రి కేటీఆర్ ?

ఐసోలేషన్‌లో ఉన్న కేసీఆర్‌ను మంత్రి కేటీఆర్ కలిసినట్లు తెలుస్తోంది. అటు కూతురు కవిత కూడా తండ్రిని పరామర్శించినట్లు సమాచారం. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Corona drug: గుడ్ న్యూస్. కరోనాకు కొత్త మందు. ఒక్క రోజులో వైరస్ ఖతం. పూర్తి వివరాలు

Coronavirus drug: ప్రాణాలు తీస్తున్న కరోనాను ఒక్క రోజులో చంపేసే మందు వచ్చిందంటే... వెంటనే నమ్మలేం. అది నోటి ద్వారా వేసుకునే మందు కావడం మరో విశేషం. దాని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

MI VS DC మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. మిశ్రా ఎంత పనిచేశాడు..!

అమిత్ మిశ్రాని కరెక్ట్ టైమ్‌లో తుది జట్టులోకి ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకొచ్చింది. ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే తన స్పిన్ మాయాజాలంతో ముంబయి టీమ్‌ని అతను వణికించాడు. ఆ జట్టులోని నలుగురు అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను మిశ్రానే ఔట్ చేసేశాడు.

కరోనాతో సినీ నిర్మాత సి.ఎన్‌.రావు మృతి..!

Chitti Nageshwara rao: ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజుకు కొన్ని లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయ్.

‘రెడ్‌ లిస్ట్‌’లో ఇండియా.. అయినా షెడ్యూల్‌ ప్రకారమే ఫైనలంటున్న ఐసీసీ

‘రెడ్‌ లిస్ట్‌’లో ఇండియా.. అయినా షెడ్యూల్‌ ప్రకారమే ఫైనలంటున్న ఐసీసీ. ICC says; WTC final as per schedule, but India is in the 'Red List'

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే, ఈ శుక్రవారం

ఎన్నికల కేసు విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసిందని.. అయితే కోర్టు ఆదేశాల మేరకు పిటిషన్లు లిస్ట్‌ కాలేదన్నారు. పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు.